దేశవ్యాప్తంగా నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ఇంధన ధరలు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 106.19/ltr(రూ.0.35పెరిగింది)...
మావో కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్ ను కాపాడుకునేందుకు ఈశాన్య రాష్ట్రాలకు 'మార్చ్' చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్లపాటు...
రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ రోజు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ...
జగనన్న తోడు వడ్డీ సొమ్మును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ...
వచ్చే ఏడాది మార్చి 28వ తేదిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభమవుతుందని, దీనికి సరిగ్గా పది రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం...
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే నీచమైన భాష ఉపయోగిస్తూ రెచ్చగొట్టే రాజకీయాలు చంద్రబాబు నడుపుతున్నారని...
తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై జరిగిన దాడికి నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తుస్తున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం బంద్ కు కలిసి...
రాష్ట్రంలో ప్రజలు సంయమనం పాటించాలని డిజిపి గౌతమ్ సావాంగ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలకు ఆవేశాలకు గురి కావొద్దని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన వ్యాఖ్యలు...
కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టికెట్లు మహిళలకే ఇస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు....
ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కాసేపట్లో ప్రారంభం కానుంది. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర...