Friday, February 28, 2025
HomeTrending News

కెఆర్ఎంబీ సమావేశానికి కెసిఆర్

సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను...

గోడలన్నీపాఠాలే – ఊరంతా పాఠశాలే

తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము అక్షరములై పుస్తకములో గానమై కలకంఠి ముఖమున శబ్దములు ముత్యాలవలె  నీ పాలవెల్లువ లోన తేలెను... హంస నేర్పును చిలుక పలుకులు మా కొసంగుము శారదా... చదువులతల్లి ప్రాభవాన్ని వివరిస్తూ రాయప్రోలు సుబ్బారావు రచించిన గీతంలోని కొన్ని...

ఇద్దరం రాజీనామా చేద్దాం – మంత్రి సవాల్

మూడు చింతలపల్లి లో 62కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశామని, మూడు చింతలపల్లి అనే  కొత్త మండలం ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమేనని మంత్రి చామకుర మల్లా రెడ్డి వెల్లడించారు....

అప్రమత్తంగా ఉండాలి: సిఎం జగన్

రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు తమకు సంబంధించిన వ్యక్తి మాత్రమే సిఎంగా ఉండాలన్న  లక్ష్యంతోనే పని చేస్తున్నాయని, దానికోసం ఎంతకైనా తెగించే పరిస్థితికి వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మల్లారెడ్డి భూములపై విచారణకు డిమాండ్

మంత్రి మల్లారెడ్డి సగం జోకర్.. సగం బ్రోకర్... అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భూములు అమ్మిన కొన్నా.. మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట, జవహర్ నగర్లో తప్పుడు పేపర్ లు క్రియేట్ చేసి...

గిరిదర్శిని ద్వారా విద్యార్థుల నమోదు

కోవిడ్ -19 అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని గిరిజన, స్త్రీ...

ఐఐటి విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

వరంగల్ జిల్లా  హసన్ పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం,  ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు...

మనీలాండరింగ్ కేసుల్లో ఎంపీలు

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ నివేదిక. సుప్రీంకోర్టుకు రిపోర్టు అందించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో వెల్లడి.  మనీలాండరింగ్...

సైబరాబాద్ సీపీ బదిలీ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను TSRTC ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా నియమించారు. కాగా...

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్,బాట్లింగ్ ప్లాంట్

కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు...

Most Read