Saturday, April 26, 2025
HomeTrending News

సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ‘విరూపాక్ష’అనే టైటిల్‌ని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌ పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు....

పల్లె దవాఖానాలకు ప్రత్యేకంగా వైద్యుల నియామకం

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య...

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ జయకేతనం

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ అటు కేంద్రం, ఇటు స్ధానిక సంస్ధల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆప్ ప్రభావం పూర్తిగా...

బీసీలంటే పనిముట్లు కాదు..బీసీలంటే వెన్నెముక – సిఎం జగన్

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని నిరూపించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.  భారతీయ సమాజానికి వెన్నెముకలు బీసీలని.....

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం...

మహబూబ్ నగర్ లో మెడికల్ టూరిజం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో ఇకపై సరైన వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రణాలికలు రూపొందిస్తున్నామని...

అక్రమాల అడ్డా ఎన్నారై అకాడమీ..ఈడి సోదాల్లో సంచలనాలు

ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో సోదాలు పూర్తి...

దిగివచ్చిన చైనా… కోవిడ్ నిబంధనల సడలింపు

చైనాలో కోవిడ్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కోవిడ్ నియ‌మావ‌ళిని స‌డ‌లించింది. త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌న్న నిబంధ‌న‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపారు. బీజింగ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రం...

మూడు రోజులపాటు దక్షిణకోస్తాలో భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం..ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 770కి.మీ, చెన్నైకి 830కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి తుఫానుగా బలపడనున్న తీవ్రవాయుగుండం.. రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని...

నాగ్ నెక్ట్స్ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర...

Most Read