కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని అందుకే ఆయన రెండో చోట కూడా పోటీ చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలు తమ...
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో జంపింగ్ జపాంగ్ లు కూడా ఊపందుకుంటున్నాయి. విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. నానితో పాటు కొలుసు పార్థ...
తెలుగు రాష్ట్రాల్లో ఎంపి సీట్లపై కన్నేసిన బిజెపి...సాధ్యమైనన్ని అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎవరితో పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రంలో...
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై న్యాయ విచారణకు ఉపక్రమించిన ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మంగళవారం(జనవరి-09) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు...
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశమైందని, కానీ గుర్తింపు లేని జనసేన పార్టీని ఎలా అనుమతించారని, ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి...
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలో ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విపక్ష పార్టీలకు...
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపి సీట్లు కీలకం కావటంతో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి స్థానంపై సర్వే చేయిస్తూ...పార్టీ వర్గాల ద్వారా ఆశావాహుల బలాబలాలు బేరీజు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీతో కాంగ్రెస్...
కూలీవాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలీవాడి కొడుకు కలెక్టర్ కావాలన్న ఆలోచన సిఎం జగన్ దని, దానికోసం ఏమి చేయాలో అదంతా చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు....
21వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. ఖగోళంకి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి నిరూపించాడు. బ్లాక్ హోల్ సిద్ధాంతాన్ని వివరించిన అతను 'ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనే...
మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల్లో ఉండబోనని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు....