గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అద్భుత స్పందన లభించిందని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని మరోసారి రుజువైందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై విశ్వాసం ప్రదర్శించినందుకు...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 రెండవ రోజు సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి,...
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాను.. గంగారాం హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో చికిత్స అందుతుందని తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం సోనియా...
రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా? అని నిలదీశారు గవర్నర్ తమిళిసై. కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని… మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరన్నారు తమిళిసై. గవర్నర్ తమిళిసై...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు సదస్సు ప్రాంగణంలో స్టాల్స్ తో కూడిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్...
లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బంగారం...
హైద్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందనీ, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 340 ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో వస్తోన్న పెట్టుబడుల...
కృష్ణపట్నం పోర్టు సమీపంలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో 3మిలియన్ టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్...
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లాంఛనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్...