బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ...
ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని, పెళ్లి ప్రయత్నాలు ఆపాలని చివరి వరకూ కుట్రలు పన్నారని, అందుకే మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని తెలుగు అకాడమీ చైర్...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో ఈ రోజు (సోమవారం) నూతన పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న...
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్...
తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానమని ఐటి శాఖ మంత్రి కే తారక రామా రావు వెల్లడించారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక...
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ..అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన అధికార వికేంద్రీకరణను ఉత్తరాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన...
ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఆదివారం రైతులతో కలిసి చెమట చిందించారు. పొలాల్లోకి వెళ్లారు. అన్నదాత కష్టాల్ని చూసేందుకు భార్యా, పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్లారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27న మంగళవారం తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు అయన తిరుమల వస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం...
తెలంగాణలో భాద్రపదమాసే, కృష్ణపక్షే, అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు (ఆదివారం - సెప్టెంబరు 25) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన...