Wednesday, April 30, 2025
HomeTrending News

అదాని, అంబానీల విస్తరణకు బిజెపి అండ : ఎంపీ కవిత ఫైర్‌

తెలంగాణతో..సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై...

విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత సోరెన్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ఆయ‌న త‌న మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ మొదలైన...

ఆఫ్ఘన్లో రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఈ రోజు భారీ బాంబు పెల్లుడు సంభవించింది. కాబుల్ లోని రష్యా రాయాబార కార్యాలయ గేటు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడులో ఇద్దరు రష్యా రాయబార...

అత్యుత్తమ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్

మన దేశంలోని అత్యుత్తమ తత్వవేత్తలలో ఒకరిగా తనకంటూ విశిష్ట గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..... 1888 సెప్టెంబర్ 5న ఆయన తిరుత్తణిలో సర్వేపల్లి...

కెసిఆర్ మోసం చేయని వర్గం లేదు – షర్మిల

కేసీఅర్ మోసం చేయని వర్గం లేదు... మోసపోని కుటుంబం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మాట మీద నిలబడే నాయకుడు కేసీఅర్ కాదన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో...

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్

సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఓ సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఏనాడూ ఉద్యోగులపై సానుభూతి చూపని గత...

మీ భాషపై ఆత్మపరిశీలన చేసుకోండి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కుటుంబంపై అసత్యాలు, దూషణలతో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తునారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ...

కులాలుగా వీడితే ప్రమాదకరం – బండి సంజయ్

హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావాల్సిన...

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

‘సమైక్యతా’ విమోచన’రణం’

తెలంగాణ విమోచనం కేంద్రానికి గుర్తొస్తే.... జాతీయ సమైక్యతా రాగం రాష్ట్ర ప్రభుత్వం ఆలపిస్తోంది. రివర్స్ పంచ్ ఏమిటని ఆలోచిస్తున్నారా... అవును అదే జరగబోతోంది. తెలంగాణ విమోచనదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తే,...

Most Read