Tammineni Sitaram: మూడే శాశ్వత పరిష్కారం: తమ్మినేని

ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. తామే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పుపై తమ్మినేని […]

3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో సభ నిర్వహించే సమయంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో  న్యాయరాజధాని ఏర్పాటుకు […]

Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీం పాక్షిక స్టే

Amaravathi: అమరావతి రాజధాని అంశంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీరుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తన వైఖరి వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. […]

Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్

Capital Fight: ‘నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను… వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి బట్టలిప్పించి కొట్టిస్తా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను ఒక కనుసైగతో వైసీపీ వాళ్ళ […]

నాట్ బిఫోర్ మి: సిజెఐ యూయూ లలిత్

అమరావతి రాజధానిపై భారత అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ మొదలైంది. అయితే ఈ కేసు విచారణలో తాను భాగస్వామ్యం కాలేనని, తాను సభ్యుడిగా లేని వేరొక ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తానని సుప్రీంకోర్టు […]

ఇప్పటికైనా గుర్తించాలి: నారాయణస్వామి

నిన్నటి తిరుపతి ర్యాలీతోనైనా మూడు రాజధానులపై రాయలసీమ మనోభావాలేమిటో ప్రతిపక్ష నేత చంద్ర బాబునాయుడు తెలుసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి సూచించారు. బాబుకు తోడు నీడగా ఉంటున్న పవన్ కళ్యాణ్  కూడా […]

ఇవన్నీ తాత్కాలికమే: సిఎం రమేష్

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, ఇదే విషయాన్ని నిన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. అప్పులు తీసుకువచ్చి, […]

వికేంద్రీకరణకు ప్రజల మద్దతు ఉంది: భూమన

చంద్రబాబు జనాన్ని విడిచి సాము చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో  రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. భూమన ఆధ్వర్యంలో జరిగిన ఈ […]

29న తిరుపతిలో ఆత్మగౌరవ సభ

వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో తలపెట్టిన గర్జన విజయ వంతం కావడంతో రాయల సీమ ప్రాంతంలోనూ  ఈ అంశానికి మద్దతు  ఉందన్న విషయాన్ని రుజువు చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.  ఈ మేరకు తిరుపతిలోనూ […]

సినిమా డైలాగులకు భయపడం: పవన్ పై పేర్ని ఫైర్

విశాఖ నుంచి కదిలి వెళ్ళేది లేదని భీష్మించిన పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని అందుకే విశాఖ టూర్ పెట్టుకున్నారని, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com