Babu: సమస్యలు వదిలేసి బాధ్యతారహిత ప్రకటనలా?

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా సమైక్య రాష్ట్రం అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. రైతుల ఆత్మ హత్యలపై నేడు […]

ఊహాజనితం సరికాదు: బొత్స

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే చట్టబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని.. అయితే చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇంకా కొంత చేసి ఉండాల్సిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఒకవేళ […]

అలా జరిగితే… స్వాగతిస్తాం: సజ్జల

ఒకవేళ కుదిరితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, దానికి అవసరమైన మద్దతు తమ నుంచి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీ తరఫున […]

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

పోలవరం ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని  కాంగ్రెస్  సీనియర్ నేత, రాజ్య సభ మాజీ సభ్యులు డా. కేవిపి […]

ఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను నెలరోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 92 సెక్షన్ ప్రకారం తాము ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది.  ఈ […]

హోదా విషయంలో వైఫల్యం వైసీపీదే : టిడిపి

CM has to come out: ప్రత్యేక హోదా కోసం సిఎం జగన్ తన కార్యాచరణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై […]

ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి

No Viswas- No prayaas: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్ –  పేషెంట్ డేడ్ అన్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు. […]

ఏపీ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణకు డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌ లో ఉన్నవాటిని బడ్జెట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర […]

విభజన హామీలు త్వరగా తేల్చండి: ఏపీ వినతి

Home Ministry Review: ఏపీకి రావాల్సిన 2014-15 రిసోర్సు గ్యాప్ ఫండింగ్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన అంశాలపై […]

విభజన హామీలు నెరవేర్చండి: సిఎం వినతి

CM Jagan met PM: విభజన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com