Sunday, August 23, 2026

‘తెలంగాణ దేవుడు’ సూపర్ : హోం మంత్రి

వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌‌ శ్రీకాంత్‌.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న...

కేసీఆర్ కు దగ్గరవ్వలేదు.. దూరమూ జరగలేదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని...

భూ తగాదాల పరిష్కారం కోసమే : ధర్మాన

భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణ దాస్ విజ్ఞప్తి చేశారు. భూ తగాదాలకు ఈ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అయన వెల్లడించారు. రాష్ట్ర...

పంట రుణాల్లో జాప్యం తగదు – మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్ లో SLBC  29 వ సమావేశం...

బాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తన శిష్యుడికి ఆ పదవి కట్టబెట్టేలా చేశారని...

విభజనతోనే లద్దాక్ లో శాంతి : రాజ్ నాథ్

కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాక లాద్దాక్ లో ఉగ్రవాదం తగ్గిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స్థానిక పొలిసు యంత్రాంగం, మిలిటరీ బలగాలు సమన్వయంతో పని చేసి...

8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ...

పీవీని ఎంత స్మ‌రించుకున్నా త‌క్కువే : సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌రసింహారావును ఎంత స్మ‌రించుకున్నా తక్కువేనని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖ‌రం. ప‌రిపూర్ణ‌మైన సంస్క‌ర‌ణ శీలి అని కేసీఆర్ అన్నారు. పీవీ మార్గ్...

అఖిలపక్షం పిలవండి: సోము డిమాండ్

కృష్ణాజలాల వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మన నీటిపారుదల ప్రాజెక్టులు, హక్కుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో గట్టిగా...

గోవా వెళ్లనున్న ‘పుష్ప’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అటు...

Most Read