సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు (మే 31). అభిమానులకు పండగ రోజు. అయితే.. ప్రతి సంవత్సరం తండ్రి పుట్టినరోజున మహేష్ బాబు తన కొత్త సినిమాకి సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేయడం...
చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలోని పౌరులు ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది. అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ అనుసరిస్తున్న ‘టూ...
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ పిలుపు మేరకు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అవుతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. తనను, రాష్ట్ర...
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిలో వేసే మందుపై గురువారం...
పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకూ రాష్ట్రంలో కేవలం 11...
రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో...
లక్ష్యద్వీప్ గవర్నర్ ను వెనక్కి పిలిపించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ అంశానికి ప్రతిపక్షం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపింది. లక్ష్యద్వీప్ ప్రజలకు కేరళ ప్రభుత్వం అండగా...
ఆనందయ్య మందుపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ మందుపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారని. మందు వాడకంపై దుష్పరిణామాలు అధ్యయనం...
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ పౌరులను అనుమతించాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వ్యాకిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్, లేదా కోవిడ్ పరీక్షలో నెగేటివ్ వచ్చినట్లు రిపోర్ట్ తీసుకు వస్తే వారిని...