లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి బుధవారం వేములవాడ, వరంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలను దుయ్యబట్టారు. ఎన్డీయే గెలుపు మొదటి మూడు విడతల్లోనే స్పష్టమైందని...
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. పార్టీలు మారిన నేతల మధ్య ప్రధానంగా ఓరుగల్లు పోరు జరుగుతోంది. బిజెపి నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య,...
ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్‌ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం...
కార్తికేయ హీరోగా 'భజేవాయువేగం' రూపొందుతోంది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయమవుతున్నాడు. కార్తికేయ సరసన నాయికగా ఐశ్వర్య మీనన్ కనిపించనుంది. రథన్ సంగీతాన్ని సమకూర్చిన...
అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విమర్శించారు....
ఆధునికతకు మారుపేరుగా చెప్పుకునే మహానగరాల్లో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియ పట్ల నిరాసక్తత రోజు రోజుకు అధికం అవుతోంది. ప్రభుత్వాలు తప్పు చేసినపుడు అదే పనిగా విమర్శించటం... పట్టణాలు, నగరాల్లో మీడియా హోరెత్తించటం చూస్తున్నాము....
"జోగద సిరి బెలకినల్లి;
నిత్యోత్సవ తాయి నిత్యోత్సవ ....." కన్నడ గీతం.
https://youtu.be/c1YECBmt58Q
మనకు వేదంలా ఘోషించే గోదావరి పాటలా...జోగ్ జలపాతం మీద కన్నడ మాట్లాడేవారందరి నోళ్ళలో నానే పాట ఇది . కవి నిస్సార్ అహ్మద్(1936-2020)వృత్తి...
రష్యా దేశాధ్యక్షుడిగా ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రత్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్...
ఇక్కడ తుప్పుబట్టిన సైకిల్ ను రిపేర్ చేసేందుకు ఢిల్లీ నుంచి మెకానిక్ లు వచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ సైకిల్ కు హ్యాండిల్,...