Saturday, August 29, 2026

ఆగ‌స్ట్ 13నుండి ‘కిరాత‌క‌’ షూటింగ్

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘కిరాత‌క‌’. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ...

అథ్లెట్లతో మోడీ మాటా మంతీ

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటించనున్నారు. జూలై 13న సాయంత్రం ఐదు గంటలకు వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది.  క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, వారిలో...

అలా జరిగి ఉండాల్సింది కాదు: బిసిసిఐ

భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని బిసిసిఐ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇటీవల టెస్ట్ జట్టు ఓపెనర్ విషయంలో ఏర్పడిన గందరగోళంపై స్పందించారు. న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్...

అన్ని విషయాలు వెల్లడిస్తా – ఈటల

ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో నన్ను కుడి భుజం.తమ్ముడు అని రైతు బందు పథకాన్ని హుజురాబాద్ లో ఆవిష్కరించిన మాట వాస్తవమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 2018 ఎన్నికల్లో వెయ్యి కోట్లు...

సిఎంల చర్చలు అవాస్తవం : రోజా

రేవంత్ రెడ్డి కోవర్ట్ రెడ్డిగా మారిపోయారని నగరి ఎమ్మెల్యే, ఏపీఏఐఐసి చైర్ పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. తన ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కెసియార్ లు మంతనాలు జరిపారని రేవంత్ చెప్పడంపై...

టీటీడీపీ కి ఎల్ ర‌మ‌ణ రాజీనామా

తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ గురువారం ఉద‌యం రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు ర‌మ‌ణ పంపారు. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా,...

చార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై  రాష్ట్ర హైకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 28 వ తేది వరకు భక్తుల సందర్శనకు అనుమతించరాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది....

వెంకయ్య చొరవ తీసుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్రా ఉద్యమలో చురుగ్గా...

సీమ లిఫ్టుకు అనుమతివ్వండి: విజయసాయి

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి...

జస్వంత్ రెడ్డి వీర మరణం

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సైనికుడు మరుప్రోలు జస్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందారు.  జస్వంత్ స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం....

Most Read