Thursday, April 18, 2024
HomeTrending Newsధరల పెరుగుదలపై టిడిపి నిరసన

ధరల పెరుగుదలపై టిడిపి నిరసన

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఆందోళన చేపాట్టారు.   ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు బయలుదేరిన నేతలు, నారా లోకేష్  నేతృత్వంలో తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ధరలను నియంత్రించడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, పన్నులు పెంచుకుంటూ  ప్రజలపై పెను భారం మోపుతున్నారని టిడిపి నేతలు ఆరోపించారు. అనతరం  అక్కడి నుంచి అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్