Sunday, May 18, 2025

Yearly Archives: 2023

‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ రిలీజ్ చేసిన అనుష్క

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా 'కళ్యాణం కమనీయం'. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో...

‘అమిగోస్’ టీజర్ జనవరి 8న విడుదల

క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో...

దీపికా పుట్టినరోజు సందర్భంగా ‘ప్రాజెక్ట్ కె’ స్పెషల్ పోస్టర్

ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె  నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్...

ఫిబ్రవరి నుంచి విద్యార్ధులకు రాగి మాల్ట్ : సిఎం

పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని, దీని ద్వారా బోధనలో నాణ్యత, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు...

ఆసక్తిని రేపుతున్న ‘కల్యాణం కమనీయం’ ట్రైలర్!

పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని .. పెళ్లి తరువాత జీవితాన్ని కలర్ఫుల్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి తరువాతనే ఒకరి లోపాలు...

100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీగా రవితేజ!

రవితేజ దూకుడు గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఏడాదికి మూడు సినిమాలైనా తన నుంచి వెళ్లాలనే ఒక లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు. ఆయన టార్గెట్ తప్పిన సందర్భాలు తక్కువే....

NZ Vs. PAK:  పాకిస్తాన్ లక్ష్యం 319 (0/2)

న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు ఆసక్తిగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగుల ఆధిక్యం సంపాదించిన కివీస్, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 277 పరుగుల వద్ద...

వినూత్నం ఈ అందాల పోటీలు

Naturality: కన్నెతనం వన్నె మాసి ప్రౌఢత్వం పారిపోయి మధ్యవయను తొంగిచూసిన ముసలిరూపు ముంచుకు రాదా! ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదివిన ఫోటో కవిత. వయసు గురించి ఎప్పుడు విన్నా గుర్తుకు వస్తుంది. నిజమే, వయసు దాచేది కాదు. కానీ పెరిగిన జీవితకాలం,...

తులసీరావుకు సిఎం జగన్ నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నిన్న రాత్రి మృతి చెందిన  విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ...

హంగ్‌ దిశగా కర్ణాటక

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్‌...

Most Read