Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పారదర్శకంగా ఈఏపీసెట్‌: మంత్రి సురేష్

ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) లో ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌...

పోలీసుల వేధింపులు ఆపండి: బాబు డిమాండ్

రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపికి బాబు...

నిరుద్యోగం ఆందోళనకరం: యనమల

రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రస్తుతం అది 15 శాతంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి...

నూతన విధానం అమలుకు సిద్ధం కండి: సిఎం

రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని...

‘విద్యా దీవెన’పై అప్పీల్ కు వెళ్తాం: సురేష్

తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నగదు జమ చేస్తున్న విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తల్లుల ఖాతాల్లో వేస్తే...

వక్రీకరణ ఎక్కువైంది: సిఎం జగన్

సిఎం పీఠంలో చంద్రబాబు లేకపోవడాన్ని పచ్చమీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలో మీడియా వక్రీకరణ ఎక్కువైపోయిందని మండిపడ్డారు.  మనం చంద్రబాబుతో పాటు దురదృష్టవశాత్తూ మీడియాతో కూడా...

పండుగపై ఆంక్షలా: చంద్రబాబు

వైఎస్ వర్ధంతికి లేని ఆంక్షలు వినాయకచవితి పండుగకు విధించడం సరికాదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో అయన సమావేశమయ్యారు....

వినాయక చవితిపై రాజకీయం వద్దు: వెల్లంపల్లి

వినాయక చవితి ఉత్సవాలపై బిజెపి కావాలనే రాజకీయం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మతాలను అంటగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తి...

జెఎంఎం ట్యాక్స్ : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో జెఎంఎం ట్యాక్స్ అమలవుతోందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరామిరెడ్డి బెదిరింపులే దీనికి నిదర్శనమని అన్నారు. వైసీపీ నేతల తీరు...

తుంచుకుంటూ పోతున్నారు: లోకేష్

రెండు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు తొలగించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్...

Most Read