Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి పరిరక్షణ సమితి  ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నవంబర్ 11 వరకూ చేపట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పాదయాత్రకు అనుమతి కోరుతూ సమితి చేసిన...

లోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

నెల్లూరు జిల్లాను నేర రాజధాని అంటూ టిడిపి నేత నారా లోకేష్  చేసిన వ్యాఖ్యలపై  వైఎస్సార్సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి తప్పు బట్టారు. ఒక సంఘటన ఆధారంగా మొత్తం జిల్లాను...

యంత్రసేవ పరికరాలు సిద్ధంగా ఉంచాలి: సిఎం

ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సంబంధిత ఆర్బీకేల పరిధిలోఉన్నయంత్రాలు,  పరికరాలు, వాటిద్వారా...

అమరావతితో సంపద సృష్టి జరిగేది: బాబు

వ్యవస్థలో రాజకీయ పార్టీలు, నాయకులు శాశ్వతం కాదని, వారు చేసే మంచి పనులే శాశ్వతమని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మనం మంచి చేసినా, చెడు చేసినా దాని ప్రభావం...

సిఎం జగన్ ను కలుసుకున్న కృష్ణయ్య

రాజ్యసభ సభ్యుడు,  బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్‌. కృష్ణయ్య తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి ఆర్ధిక, సామాజిక...

లోకేష్…నోరు అదుపులో పెట్టుకో: కాకాణి ఫైర్

ఎవరు ఫేక్ నా కొడుకులో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసని, చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో కూడా అందరికీ తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి...

మళ్ళీ మొదలు పెడుతున్నారు: పేర్ని ఎద్దేవా

అమరావతి పరిరక్షణ సమితి పేరుతో మళ్ళీ పాదయాత్ర అంటూ డ్రామాలు మొదలుపెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పాదయాత్రకు కలెక్షన్ ఫుల్- ఆదరణ నిల్  అని అభివర్ణించారు. ఉద్యమం పేరుతో వసూళ్ళ...

విశాఖలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గౌరవార్థం విశాఖపట్నంలో ఆత్మీయ సమావేశం జరిగింది.  మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ జగపతి రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ...

టిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స

సీపీఎస్ విషయంలో ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకున్నామని,  అందుకే జీపీఎస్ విధానాన్ని ప్రతిపాదించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే జీపీఎస్ లో మరిన్ని...

ఈనెల 22న వైఎస్సార్ చేయూత

ఈనెల 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల స్వయం ఉపాధికి ప్రతీఏటా...

Most Read