Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ళ జైలు శిక్ష

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సిబిఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన  ఆమెకు ఈ శిక్ష పడింది. ...

బాబూ అసెంబ్లీకి రా: అంబటి విజ్ఞప్తి

పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు గాను చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.  డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టుకు...

క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి: సిఎం

క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లో...

అమరావతి భూముల కేసులో ఐదుగురు అరెస్ట్

అమరావతి  రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. నేడు ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు...

పాదయాత్ర పేరుతో వసూళ్లు: జోగి రమేష్

భవిష్యత్తులో రాష్ట్రంలోని  ప్రజల మధ్య ఎలాంటి  వైషమ్యాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తమ ప్రభుత్వం తీసుకు వచ్చిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.  ఆతర్వాత...

మూడు సాధ్యం కాదు: సోమిరెడ్డి

రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు శాంతియుతంగా తమ ఆశయ సాధన కోసం పాదయాత్ర చేస్తుంటే మంత్రులు దాన్ని హేళన చేసేలా మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి...

సమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన

ఒక రాష్ట్రంలో లభించే వనరులన్నీ ఆ రాష్ట్రం మొత్తం సమంగా పంచాలని రాజ్యాంగం చెబుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్ళపాటు ఒకే...

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న

మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అని ప్రకటించిన సిఎం జగన్ ఈ మూడింటిలో ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు....

పేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం

వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని, డిజిటల్‌ లైబ్రరీలు...

కృష్ణంరాజుకు ఏపీ ప్రభుత్వ నివాళి

సినీ నటుడు,  కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  కారుమూరి నాగేశ్వర రావు, పినిపె విశ్వరూపు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి...

Most Read