Sunday, November 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మా అభ్యర్ధుల గురించి చంద్రబాబుకు ఎందుకు?: సజ్జల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ...

ప్రజలు భద్రత కోరుతున్నారు: బాబు

జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని... చిల్లులు పడిన వైసీపీ నావ మునిగిపోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం పాలయ్యారు. ఏలూరు ఆశా వర్కర్స్ యూనియన్ కు మద్దతు  తెలిపేందుకు...

ఎమ్మెల్యేలకు బదిలీలా?: చంద్రబాబు విస్మయం

రాబోయే ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని...రాజకీయ పార్టీలు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా త్యాగాలకు సిద్ధంకావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. ఐదుకోట్ల ప్రజలు- జగన్ మధ్యే...

పేదలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్షాల ఏడుపు: జగన్ ధ్వజం

తెలంగాణా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయన ఎన్ని డైలాగులు కొట్టినా చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని,...

పలాస కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సిఎం జగన్

పలాసలో కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వత పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర...

బాబు పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యం: ధర్మాన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఏ స్థాయికి వెళ్లిందో అర్థంచేసుకోవాలని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి...

డిసెంబర్ 23నుంచి నంది నాటకోత్సవాలు: పోసాని

నాటకరంగ విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ ఏడాది నంది నాటకోత్సవాలు డిసెంబర్ 23 నుంచి 29 వరకూ గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్...

పేదల పక్షాల ఔదార్యం చూపాలి: జూనియర్ అడ్వకేట్లతో సిఎం

వైయస్సార్ లా నేస్తం ద్వారా నాలుగేళ్లలో మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు దాదాపు 50 కోట్ల రూపాయలు సాయం అందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  దీనితో...

మూడువేల కిలోమీటర్లు దాటిన లోకేష్ యువగళం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర‌ నేడు ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో సాగుతోన్న ఈ యాత్ర నేడు 3 వేల కిలోమీటర్లు...

Most Read