కోర్టులపై జగన్ ప్రభుత్వానికి నమ్మకం లేదని, కోర్టు ధిక్కారమే ఆయుధంగా పాలన సాగుతోందని టిడిపి నేత, రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన...
రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అనేది ఓ...
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని, దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. దీనిపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు...
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై ఓ పధ్ధతి ప్రకారం విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితికి, ఆర్ధిక ఆరోగ్యానికి ఎలాంటి...
దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు...
ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని కోరుతూ టిడిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. కాగా, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ అంశంపై చర్చకు ఆస్కారం లేదని...
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమైందని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూడేళ్ళలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సిఎం జగన్ చెప్పారని కానీ ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా...
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఆందోళన చేపాట్టారు. ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు బయలుదేరిన నేతలు, నారా లోకేష్ నేతృత్వంలో తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్...
పిడికెడు పెత్తందార్ల కోసమే అమరావతి ఉద్యమం నడుస్తోందని, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు కట్టని, ఎవరూ కట్టలేని రాజధాని అమరావతి గురించి వెయ్యిరోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...