Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మహిళా పక్షపాతి జగన్ : రోజా

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం ద్వారా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 4  లక్షల కోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశంలో మరెక్కడా...

క్యాంప్ ఆఫీసులో పులుల దినోత్సవం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో  ప్రపంచ పులుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  అటవీ, పర్యావరణశాఖ...

హోంశాఖ వద్ద దిశ బిల్లులు: స్మృతి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులపై తమ అభిప్రాయాలను జత చేసి హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు....

మనం ఇచ్చే ఆస్తి చదువే: జగన్

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు...

నేడు జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు.  ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను...

దిశా చట్టం ఆమోదించండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన దిశా బిల్లు వెంటనే ఆమోదించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి స్మృతి ఇరానీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నేడు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు స్మృతి...

టీచర్లకు వ్యాక్సిన్ : సిఎం జగన్ సూచన

ఆగస్టు 16నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష...

స్టీల్ ప్లాంట్ పై ముందుకే: కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం...

ఉమావి చిల్లర రాజకీయాలు: వసంత

దేవినేని ఉమా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మైలవరంలో ఉద్రిక్తతలకు ఆయనే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా...

దేవినేనిపై కేసు దారుణం: యనమల

మాజీ మంత్రి దేవినేని ఉమాను వెంటనే విడుదల చేయాలని టిడిపి సీనియర్ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి...

Most Read