శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని...
సిఎం జగన్ ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం తప్ప జగన్ కు కాదని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్ తన జెండా, అజెండా, చరిష్మాతో...
ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేరుగా 15 స్థానాల్లో గెలుపొందింది, టీచర్ల స్థానం నుంచి వైసీపీ మద్దతుతో విజయం సాధించిన ఇద్దరితో...
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరసోదరీమణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య...
తమ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, వారెవరన్నది గుర్తించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభ పెట్టారని, డబ్బుకు అమ్ముడు పోయారని...
MLC Election Result: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. మొత్తం...
తనకు, వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైన నాటి...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మొత్తం 175 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటును వినియోగించుకోగా నెల్లిమర్ల ఎమ్మెల్యే ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్...
కడపజిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో శ్రీనాథ్ పుట్టాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఒకే కొడుకు. ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీ జీ చేశాడు. 1978లో ఇండియన్ ఎక్స్...