Saturday, January 11, 2025
Homeసినిమా

సెప్టెంబర్ 17న హాట్‌స్టార్‌లో నితిన్ ‘మాస్ట్రో’

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్...

సిఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు : రమేష్ ప్రసాద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపటిందని  ప్రసాద్ ఐ మ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు....

వెండితెర చందమామ… రాజశ్రీ

తెలుగు తెరకి పరిచయమైన నిన్నటితరం అందాల కథానాయికలలో రాజశ్రీ ఒకరు. కేఆర్ విజయ తరువాత అంతటి అందమైన నవ్వు రాజశ్రీలో కనిపిస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే కృష్ణకుమారి తరువాత కళ్లతోనే అద్భుతంగా హావభావాలను పలికించగల...

నాగశౌర్య ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తి

ప్రామిసింగ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ల్యాండ్‌ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలైన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నారు....

శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన  చిత్రం ప్రారంభం

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా...

‘శ్రీదేవి సోడా సెంటర్’ కు మహేష్ ప్రశంసలు

సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్...

‘రాధే శ్యామ్’ కృష్ణాష్టమి పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు....

‘బుజ్జీ… ఇలారా’ లో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్...

అందాల చందమామ…జమున

తెలుగు తెరపై అందానికీ .. అందమైన అభినయానికి చిరునామా జమున. అలనాటి కథానాయికలలో నాజూకుదనానికి నమూనా జమున .. నవరస నటనాపటిమకు ఆనవాలు జమున. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి .. ఊహల్లో ఉపవాసాలు చేయించిన ఆరాధ్య...

‘డియర్ మేఘ’ నా డ్రీమ్ మూవీ : మేఘా ఆకాష్

అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ‘డియర్ మేఘ’ సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా...

Most Read