Saturday, January 11, 2025
Homeసినిమా

ఎట్టకేలకు నాగ్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీజై ఎనిమిది నెలలు అవుతుంది కానీ.. ఇంత వరకు నాగ్ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో..? అనేది ప్రకటించలేదు. రైటర్ బెజవాడ ప్రసన్నతో నాగార్జున సినిమా...

‘దేవర’ కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఇందులో...

‘ఆదిపురుష్’ రిజెల్ట్ గురించి ప్రభాస్ కు ముందే తెలుసా..?

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ చిత్రం ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఊహించని విధంగా ఆదిపురుష్ చిత్రం పై రోజుకో...

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా ఎన్టీఆర్

జువెలరీ రిటైలర్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నందమూరి తారక రామారావు ను నియమించుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పాన్‌ ఇండియా మాస్‌...

బన్నీ లైనప్ అదిరింది.

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల...

‘ఆహా’లో అడుగుపెడుతున్న ‘మళ్లీ పెళ్లి’  

నరేశ్ - పవిత్ర లోకేష్ ప్రధానమైన పాత్రధారులుగా 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేశ్ ఈ సినిమాను నిర్మించారు. మే 26వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఎమ్మెస్...

మనవరాలు సెంటిమెంట్ బయటపెట్టిన మెగాస్టార్

మెగా ఇంట సంబ‌రాలు నెల‌కొన్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంపతుల‌కు పాప‌ పుట్టింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు స‌హా మెగాభిమానులు...

సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రుహాణి శర్మ’HER’ చిత్రం విడుదల

రుహాణి శర్మ రీసెంట్ గా HIT సినిమాతో అందం, అందుకు తగ్గ అభియనం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ...

రామ్ చరణ్, ఉపాసన కూతురు చూసి మురిసిపోయిన అల్లు అర్జున్, స్నేహరెడ్డి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులకు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆపోలో ఆస్పత్రి...

‘గుంటూరు కారం’ నుంచి థమన్ ను తప్పించారా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా కంటే ముందు నటించిన సర్కారు వారి పాట సినిమాకి థమన్ సంగీతం అందించారు. అయితే.. ఈ సినిమాలోని...

Most Read