దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో ఎఐసిసి ఆఫీస్ కు వచ్చినవారికి ఒక కప్పు వేడి చాయ్ ఇచ్చేందుకు కూడా దాని దగ్గర డబ్బులుండవు.
ఆసేతు హిమాచలం...
ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్. కొన్ని నాన్ సీరియస్. అలా అమెరికాలో జరిగిన ఒకానొక అధ్యయనం అమెరికాకు పరమ సీరియస్. మనకదే పరమ కామెడీ.
సినిమాల్లో...
ప్రయివేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అక్కడ జరగకూడనివి ఎన్నెన్నో, ఏవేవో జరుగుతుంటాయని తెలిసినా... అక్కడికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితుల్లో పడిపోతాం. వెళ్లడం వరకే మన వంతు. వెళ్లిన...
వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి...చీకటి పడేవరకు ఆగి...పిల్లి పిల్లంత రూపంలోకి మారి...రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో...
ఫలశ్రుతి:-
సనాతన ధర్మంలో అనాదిగా ఫలశ్రుతి చివరలోనే ఉంటుంది. కలికాలంలో ఫలశ్రుతే ముఖ్యం కాబట్టి ముందుకొచ్చినట్లుంది. ఈ కథ 'పది'కాలాలపాటు 'పది'లంగా పదే పదే చెప్పుకుని పొందాల్సిన ఫలశ్రుతి ఎందుకయ్యిందో చివరిదాకా చదివితే మీకే...
అడ్డాలనాడే బిడ్డలు కానీ...గడ్డాలనాడా? అని తెలుగులో గొప్ప సామెత. అయినా మన చర్చ సామెతల గురించి కాదు కాబట్టి...గడ్డాల గురించి మాత్రమే కాబట్టి...భాషను గాలికొదిలేసి...గడ్డాలకే పరిమితమవుదాం.
మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం ఇండోర్ లో కాలేజీ అమ్మాయిలు,...
ఒక్కోసారి నాకు ఉన్నట్టుండి ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. జీవితం చాలా హడావుడి అయిన ఫీలింగ్. అప్పుడు 'దూర్ కహీ దూర్ ముఝే లే చలో సనమ్' అని అంటాను. మా ఆయన, అబ్బాయి కూడా...
అన్నమయ్య, పురందరదాసులాంటి వాగ్గేయకారులు మాట్లాడినదంతా భక్తి పారవశ్య సాహిత్యమే. ప్రతి మాటా ఒక కీర్తనే. ప్రతి కీర్తన ఒక మహాగ్రంథంతో సమానం. సామాన్యులు భజనగా పాడుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అర్థం తెలుసుకుని పొంగిపోవచ్చు....