ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి...స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి...వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి...మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు...
గౌరవనీయ భారత ప్రధానమంత్రి మోడీ గారికి-
నమస్సులు. ఏడు పదులు దాటిన వయసులో మీకు ఏ మాత్రం సంబంధంలేని దక్షిణ భారత తమిళం నేర్చుకుని...ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తానని చెప్పినందుకు మీకు మనసారా అభినందనలు.
మా తెలుగువారి ఠీవి...
ప్రతిష్ఠాత్మక ఐ ఐ టీ ల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జె ఈ ఈ ఫలితాలొచ్చిన ప్రతిసారీ- ఏ కోచింగ్ సెంటర్ ప్రకటనలో చూసినా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వచ్చి...
సాధారణంగా, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో భాష పైన మన ధ్యాస అంతగా ఉండదు. ఎంచుకున్న అంశం, చెప్పే విధానం, ప్రవచకుని శైలుల పైనే మన మనసు ఉంటుంది. వీటికి అందమైన భాష తోడైతే ఆ...
మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు?
జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి?
అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా...కొట్టుకోగా...
తేలిందేమిటయ్యా అంటే-
మనుషుల్లో మాత్రమే "స్వర త్వచం" ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర...
ఒక సినిమా ఒకసారి చూడ్డమే గగన గండమయ్యే రోజులవి.. కానీ, సినిమాలో డ్యాన్సర్స్, ఫైటర్స్, సైడ్ క్యారెక్టర్స్ ఇలా ఎంతమంది ఉంటారో.. అన్నిసార్లు చూసే అవకాశం కల్పించిన సినిమా భార్యామణి!
అడగంగా అడగంగ.. ఎప్పుడో...
భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ...