Latha Mandapam: విజయనగర ప్రభువుల కాలంలో ఆలయనిర్మాణంలో నైరుతివైపు కల్యాణమండపం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం లేపాక్షి ఆలయంలో నైరుతివైపు శివపార్వతుల కల్యాణ మండపానికి సర్వం సిద్ధమయ్యింది. రాతి స్తంభాలు లేచాయి....
లేపాక్షిలో నడకలు నేర్చిన రాళ్లు, నాట్యం నేర్చిన రాళ్లు, తీగసాగిన రాళ్లు, వేలాడే రాళ్లతో పాటు మరికొన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి- అసంపూర్తిగా ఆగిన శివపార్వతుల కల్యాణమండపం పక్కన "సీతమ్మ...
Legends of Literature:
గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కొప్పరం వీరి జన్మస్థానం.
అది పచ్చి పలనాటి సీమ.కొండవీటి లలామ.
తెలుగు సాహిత్య క్షేత్రంలో,
కావ్యప్రజ్ఞా ధురీణులు
ఎందరో ఉన్నారు.
అవధాన ప్రతిభామూర్తులు
కొందరే ఉన్నారు.
కావ్యప్రజ్ఞ,అవధానప్రజ్ఞ రెండూ కలగలిసి ఉన్నవారు
చాలా తక్కువమంది...
Searching of Light:
"మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతులతి క్షణికంబులు
గత కాలము మేలు- వచ్చు కాలము కంటెన్"
కవిత్రయ తెలుగు భారతంలో మన ఆదికవి నన్నయ పద్యమిది. భారత, భాగవతాల్లో ఉన్న...
Ruthless Robo: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది.
"నాకు నా పళ్లు...
Gimmicks: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు రోడ్డు మీద అట్లకాడ చేతబట్టి దోసెలు వేస్తారు. బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఆటో నడుపుతారు. పళ్లమ్ముతారు. బస్సులో ప్రయాణిస్తారు. బైక్ నడుపుతారు. దుక్కి దున్ని, నీరు నిలిపిన...
The Losers: ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక. మనల్ను మనం పాలించుకోవడంలో ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకం. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు...
Marriage-Marketing:
నెట్ ఫ్లిక్స్ లో నవ లావణ్య పెళ్లి వీడియో!
8కోట్లకు ప్రసార హక్కుల అమ్మకం?
ఇటలీలో ఘనంగా జరిగిన తెలుగు సినిమా హీరో- హీరోయిన్ పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
3 రోజులపాటు...
Our Language- Our Wish:
విలేఖరి:-
అన్నా! మీరు ఊపిరి ఉన్నంతవరకు ఆ పార్టీని వీడను అన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. మీ ఊపిరి ఉంది కదా?
నాయకుడు:-
తమ్మీ! ఎన్నికల ప్రచారం లౌడ్ స్పీకర్ల హోరులో...
తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు శిఖర సమానుడు. ఆరేడు శతాబ్దాల క్రితం అప్పటికి కలిసి ఉన్న కర్ణాటక- ఆంధ్ర ప్రాంతాల్లో అతడు తిరగని రాజ్యం లేదు. తెలుగు పద్యాన్ని పల్లకిలో ఊరూరా తిప్పినవాడు శ్రీనాథుడు....