Tuesday, January 14, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

నెగటివ్ వార్తలతో పెరుగుతున్న పాజిటివ్!

Positive News vs Negative News :  తరంగ దైర్ఘ్యం అని ఒక పారిభాషిక పదముంది. శతాబ్దాలపాటు వాడిన తెలుగు మాట ఇది. నిజానికిది సంస్కృత సమాసం. ఇప్పుడు మనం తెలుగువాళ్లమే అయినా అచ్చ...

కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయాలట!

కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత. కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప,...

ఆన్ లైన్ దోపిడీ

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులుంటారంటారు. అలా కొందరి విషయంలో జరుగొచ్చేమో...? అలా జగమెరిగిన సందర్భాలూ ఎన్నో విదితమే. కానీ మనుషులను పోలిన మనుషులను కూడా.. ఒక్క ప్రాణం పోయలేకపోవచ్చునేమోగానీ.. మైనం ముద్దలతో ఏర్పాటు చేయలేని...

నేనుంటే కరోనా ఉండేది కాదు!

శ్రీ శ్రీ శ్రీ కైలాసనామ నూత్న ద్వీప దేశావిష్కార ధౌరేయా! క్రిమి కీటక పశు పక్ష్యాదులు మనుషుల్లా మాట్లాడే నూత్న విజ్ఞానం కనుక్కున్నానని మీరు సెలవిచ్చినప్పుడు మనుషుల మాట పడిపోయింది. మీరు కారణాంతరాల...

పలకలేని ఒత్తులు – రాయలేని ఒత్తులు

మన తెలుగువాడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయి, తొలిసారి సొంత గడ్డమీద అడుగు పెడుతున్నవేళ పత్రికల్లో స్వాగత ప్రకటనలు వచ్చాయి. ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులైన వారు తొలిసారి సొంత రాష్ట్రానికి...

మోడి మూడో మాస్క్!

మోడీ ఎందుకు మారాడు? మోడీ మొదటి సారి సరిదిద్దుకున్నాడు.. మోడీ మొదటి సారి ఒకరు చెప్తే విన్నాడు. మోడీ మొదటి సారి తన దారిలో వెనక్కి తిరిగాడు.. ఇదంతా కొద్దిరోజులుగా వినపడుతున్న మాటలు. మేం చెప్పిందే మోడీ విన్నాడని సంతోషపడుతున్న...

తపాలావారి నిమజ్జన సేవ

Immersion of Ashes via Speed Post : కమ్యూనికేషన్స్ వ్యవస్థ అనేది ఎంత బలపడింది... అది ఏ విధమైన సాంకేతికమైన మార్పులతో అభివృద్ధి చెందుతూ వస్తుందో చెప్పడానికి నాటి కపోతాలతో పంపించిన లేఖల...

నాటక విషాద మరణం

ప్రఖ్యాత నాటక సమాజం సురభి విషాదాంతమవుతోందని ఒక వార్త వచ్చింది. నాటకం అసలే కొడిగట్టిన దీపం. ఆపై కరోనా విషపు కోరల పంజా విసిరింది. ఒక మహోన్నత నాటక వారసత్వంలో మిగిలిన ఒకటి...

టీకాకు దొరకని టీకా తాత్పర్యం

పద్యాలను, శ్లోకాలను- టీకా, తాత్పర్యం, ప్రతిపదార్థాలతో అన్వయించుకోవాలి. క్రియా పదం ఎక్కడుందో పసిగట్టాలి. సంబోధన ఎక్కడున్నా మొదటికి తెచ్చుకోవాలి. భాషా భాగాలను గమనించాలి. ఇంకా లోతుగా వెళ్లదలుచుకుంటే ఛందస్సు, యతి ప్రాసలు, అలంకారాల్లోకి...

తెలుగు బాధ తెలుపతరమా?

"దేశ భాషలందు తెలుగు లెస్స" అని...తెలుగు మన సంస్కృతి సంప్రదాయాలకు ఆదెరువు అని, ఉపన్యసించుకునే తెలుగు వాళ్ళు మాటలవరకె పరిమితమయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఆంగ్లంలో మాట్లాడితే ఉన్న అధికార దర్పం తెలుగులో మాట్లాడితే లేదని...

Most Read