ఒక చిన్న ఇల్లు. నలుగురు పిల్లలు. అంతా పెరిగి పెద్దవాళ్ళయ్యాక వస్తాయి గొడవలు. అప్పటిదాకా ఉన్న అభిమానాలు మాయమైపోతాయి. విడిగా ఎంత సంపాదించినా తల్లిదండ్రులకు ఉన్న చిన్న ఇల్లు పైనో, పొలం మీదో...
కొందరి జీవితం వడ్డించిన విస్తరి. అన్నీ సౌకర్యాలూ ఉంటాయి. అయినా నాలుగు ముక్కలు చదవడానికి ఆపసోపాలు పడతారు. ఇంజినీరింగ్, మెడికల్ అయితే ఇక సరేసరి. కార్పొరేట్ కాలేజీలో కష్టపడుతూ పొరపాటున ఏ ఐఐటీ...
టెక్నాలజీ మన జీవనశైలిని పూర్తిగా మార్చివేసింది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ప్రభావం విస్తరించింది. టెక్నాలజీని మనం వికాసం, విజ్ఞానం కోసం వినియోగిస్తున్నామా….. విధ్వంసానికి, వినాశానానికా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
“We...
మన జీవన విధానం, ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జబ్బులూ పెరుగుతున్నాయి. బిపి, షుగర్ లతో పాటు ఎక్కువ మందిని పీడిస్తోన్న మరో సమస్య మోకాళ్ళ నొప్పులు. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు...
మానవ సంబంధాలు, కుటుంబ విలువలు నానాటికీ దిగజారిపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఉదంతం ఇంకా మన మనోఫలకాల్లో చెరిగిపోకముందే మరో ఘటన వివాహ వ్యవస్థనే, భార్యా...
మన లోకల్ రైళ్లు, బస్సులు ఎలా ఉంటాయి?
కలగా పులగపు మాటలు, రకరకాల సంగీతం, ఫోన్లు మాట్లాడేవారు ... ఇలాగే కదా!
నిత్యం రకరకాల పనులపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవారు చాలామంది ఉంటారు. ఏళ్ళ...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంటే ప్రైవేట్ స్కూల్స్ లో చేసేవారికి ఒకింత అసూయగానే ఉంటుంది. ఆ జీతాలు, సెలవులతో పోటీపడలేం అని నిట్టూరుస్తూ ఉంటారు. పైగా పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది....
'ఇప్పుడు మీరు ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జి పైన ఉన్నారు' విమానంలో ప్రకటన వినగానే కాశ్మీర్ లోయమీదుగా వెళ్తున్న ప్రయాణికులు కెమేరాల్లో ఆ అద్భుతాన్ని బంధించడానికి త్వరపడుతున్నారు. గత శుక్రవారం...
ఒక్కోసారి నిద్రలో శరీరం తేలికగా శరీరభాగాలు విడిపోయినట్టు అనిపిస్తుంది. అసలు చాలామందికి నిద్రలో చేతులు చాలా అడ్డుగా అనిపిస్తాయి కూడా. ఇలాంటి ఆలోచనలు నవ్వుకోడానికి బాగానే ఉంటాయి గానీ నిజంగా జరిగితే ?...