Monday, November 25, 2024
Homeజాతీయం

గుజరాత్ లో చివర దశ పోలింగ్‌ ప్రారంభం

గుజరాత్ ఎన్నికల రెండో, చివర దశ పోలింగ్‌ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో 61 రాజకీయ పార్టీలకు చెందిన...

స్పైస్‌జెట్‌ కు తప్పిన ప్రమాదం

స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి కోజికోడ్‌ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది....

జాతీయ బీసి కమిషన్ చైర్మన్ గా హన్స్‌రాజ్‌ అహిర్‌

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్సీబీసీ) చైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఇతర...

దక్షిణ అండమాన్‌ తీరంలో 5న అల్పపీడనం

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మీడియాకు వెల్లడించారు. ఈ అల్పపీడనం...

ఢిల్లీ JNUలో కులాల మధ్య చిచ్చు

కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మళ్ళీ గొడవలు రాజుకుంటున్నాయి. కులాల కుంపటిగా మారిన విశ్వవిద్యాలయంలో అగ్ర వర్ణాలు... బహుజనులుగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి వామపక్షాలు,...

భారత్ జోడో యాత్రలో.. స్వర భాస్కర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోంది. 83వ రోజు పాద‌యాత్ర‌లో ఈ రోజు (గురువారం) బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్‌, ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హ‌రీష్...

గుజరాత్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం

గుజరాత్  శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతాంగం 8 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శీతాకాలం కావటంతో పట్టణ...

భారత్ లో తొలి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం

భారతదేశంలో తొలిసారిగా అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. త్రిపురలోని సబ్రూమ్‌లో కొత్త ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. థాయ్‌లాండ్, మయన్మార్ ,బంగ్లాదేశ్‌తో సహా ఏడు దేశాల ప్రతినిధుల సమక్షంలో దక్షిణ...

దేశవ్యాప్తంగా భారీగా రైళ్ల రద్దు

భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా...

ముస్లిం వివాహ వేడుకలపై ఆంక్షలు

వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్‌బాద్‌ జిల్లా ముస్లిం...

Most Read