Thursday, November 28, 2024
Homeజాతీయం

కేరళ గవర్నర్ నిరాహార దీక్ష

వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ​ దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా...

మరోసారి పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో...

ఎన్జీఓల ద్వారా గిరిజనులకు వైద్య సేవలు

అటవీ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. గిరిజనుల కోసం వైద్య సేవలను అందించే స్వచ్ఛంద సంస్థలకు అవసరమయ్యే మౌళిక...

పెట్రోల్‌ పెరిగింది.. డీజిల్‌ తగ్గింది

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల...

దిగొచ్చిన కేసులు – పెరిగిన మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31,443 మందికి పాజిటివ్‌గా తేలింది. 118...

పంబన్ పై రైళ్ళ రాకపోకలు బంద్

దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ అయిన పంబన్ పై ఈ రోజు నుండి రెండు నెలలు పాటు రైల్వే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జ్ సంబంధించిన ఇంజనీరింగు పనుల ప్రారంభం నేపధ్యంలో పంబన్ నుండి కన్యాకుమారి మీదుగా...

యు పి లో ఒక్కరు లేక ఇద్దరే ముద్దు

ఇదివరకు ఎక్కువగా పల్లెటూళ్లలో గోడలపై కుటుంబ నియంత్రణ ప్రకటనలు కనిపించేవి. చక్కని బొమ్మలతో ఆకట్టుకునే రీతిలో ఇద్దరు లేక ముగ్గురు చాలు అని ఉండేది. క్రమేణా అవన్నీ మాయమయ్యాయి. ఎంతసేపూ పత్రికల ప్రకటనలకే...

రాజకీయాల్లోకి రావటం లేదు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయాల్లోకి రావటం లేదని మరోసారి స్పష్టం చేశారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పోయెస్‌ గార్డెన్‌లోని తన...

మూడో ముప్పు ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధమే

కరోనా వైరస్‌ మూడో ముప్పు వస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదివరకు వచ్చిన రెండు వేవ్‌ల నుంచి రాష్ట్రాలు సరైన పాఠాలు...

ఇకపై ‘పీపుల్స్ పద్మ’ అవార్డులు : మోడీ

పద్మ అవార్డులకు ప్రజలు కూడా తమ నామినేషన్లు పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన వ్యక్తులు క్షేత్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని, కానీ...

Most Read