Saturday, November 23, 2024
Homeజాతీయం

ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధం : చీఫ్ జస్టిస్

సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే...

ఫార్ములా బదిలీకి భారత్ బయోటెక్ నిర్ణయం

వాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోవాగ్జిన్ వాక్సిన్ ఫార్ములా ను మరికొన్ని కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఫార్ములాను వేరే కంపెనీలకు ఇచ్చేందుకు కోవాగ్జిన్ ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్...

విదేశీ టీకాలకు ఓకే : నీతి ఆయోగ్

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి పొందిన ఏ టీకానైనా మన దేశంలో దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లోనే...

సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా

సివిల్స్ ప్రిలిమ్స్ పరిక్షలు-2021 వాయిదా పడ్డాయి. జూన్ 27న జరగాల్సిన పరిక్షలు అక్టోబర్ 10న నిర్వహిస్తామని యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలియ జేసింది. కోవిడ్ రెండో దశ దేశాన్ని...

దేశవ్యాప్తంగా రేపే ఈద్

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం జరగనుంది. బుధవారం నెల వంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్‌ ఉపవాస దీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్‌ జరుపుకోవాలని రువాయత్‌-ఎ-హిలాల్‌ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు...

12 వారాల తర్వాతే కోవిషీల్ద్

కోవిషీల్ద్ టికా రెండు డోసుల మధ్య  సమయాన్ని పెంచుతూ జాతీయ టికా సాంకేతిక సలహా మండలి నిర్ణయం తీసుకుంది. కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న తరువాత 6 నుంచి 8 వారాల మధ్యలో...

ఉచితంగా వాక్సిన్ ఇవ్వండి : విపక్షాల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను లేఖలో సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల...

కనీసం 6 వారాల లాక్‌డౌన్‌ – ఐసీఎంఆర్‌

కరోనా పాజిటివిటీ 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. కరోనా...

కోవిడ్ వారియర్ల కుటుంబాలకు పరిహారం : స్టాలిన్

కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన 43 మంది వైద్య సిబ్బంది కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పారు. కోవిడ్ నియత్రణ...

మోడీ బ్రిటన్ పర్యటన రద్దు

జూన్ రెండో వారంలో బ్రిటన్ లో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూన్ 11 నుంచి...

Most Read