ఆసియా కప్ ముగిసి కొన్నిరోజుల విరామం అనంతరం టీమిండియా మరోసారి వరుస సిరీస్ లు, వరల్డ్ కప్ టోర్నీలతో బిజీ బిజీగా గడపనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్ ల అనతరం ఆసీస్...
ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందానా మరోసారి తన సత్తా చాటి 99 బంతుల్లో...
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా తో మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు...
టెన్నిస్ ప్రొఫెషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్ కు సహచర టెన్నిస్ క్రీడాకారులు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. రోజర్ తో తమకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ అతని రిటైర్మెంట్...
మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ ‘ఏ’ జట్టు ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టులు డ్రా గా ముగియగా మూడో టెస్ట్ నిన్న (గురువారం) బెంగుళూరు...
ఇండియా-ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల జరిగిన మూడో 20లో ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో ఇండియా టాపార్డర్...
36వ జాతీయ క్రీడలు సెప్టెంబర్ 27 న ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా సంబరాలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తోంది.అక్టోబర్ 10 వరకూ జరగనున్న ఈ క్రీడలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ క్రీడాకారులు...
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్విట్జర్లాండ్ కు చెందిన ఈ ఆటగాడు తనకెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను 2003లో (వింబుల్డన్) గెల్చుకున్నాడు. 2018లో చివరి...
బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఆఫీస్ బేరర్ల పదవీకాలం పొడిగించుకునే వెసులుబాటుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సరికొత్త జేర్సీలతో అలరించబోతోంది. వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టి 20సిరీస్ లో ఆటగాళ్ళు ఈ కొత్త జెర్సీలు ధరించబోతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ...