జకార్తాలో నేడు మొదలైన బాడ్మింటన్ ఇండోనేషియా ఓపెన్-2023లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు.
మహిళల సింగిల్స్ లో పివి సింధు...
ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రోలీగ్ టోర్నీలో ఇండియా తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. నెదర్లాండ్స్ లోని ఐండ్హోవెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా పై...
సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నేడు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్స్ విజేతగా అవతరించిన జకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న...
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్-2021-23ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇండియాపై 209 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించి ఈ టైటిల్...
హాకీ మహిళల జునియర్ ఆసియా కప్ ను ఇండియా గెల్చుకుంది. జపాన్ లోని కకామిగహర లో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2-1 తేడాతో కొరియాపై విజయం సాధించి విజేతగా నిలిచింది.
ఆట...
ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రోలీగ్ టోర్నీలో నేడు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 2-3 తేడాతో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్న...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023తో విజయానికి ఇండియా 280 పరుగుల దూరంలో ఉంది, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023 లో ఇండియా ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అజింక్యా రెహానే-89; శార్దూల్ ఠాకూర్ -51; రవీంద్ర జడేజా-48 మినహా మిగిలినవారు...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, ఆ జట్టు క్రికెటర్ అంబటి రాయుడు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. ...