ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా 48 గంటల నిషేదం విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది....
ఉచితంగా నాణ్యమైన వైద్యం మాత్రమే కాదు, నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల...
ఫాంహౌజ్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించింది. కోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని తన నివాసం నుంచి...
దేశం అప్పుల కుప్పగా మారిందని, స్వాతంత్ర భారతంలో 67 ఏండ్ల కాలంలో అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని... 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ...
బీజేపీ, టీఆరెస్ సమన్వయంతో కాంగ్రెస్ ను లేకుండా చేయాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...
సైబరాబాద్ పోలీసుల పిటిషన్‌పై వాదనలు‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితులకు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏసిబి...
రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆయన వెంట వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నడక సాగిస్తున్నారు. రాహుల్‌తో కలిసి...
తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గ్రీన్ తమిళనాడు మిషన్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ అన్నారు. రెండు రోజుల తెలంగాణ...
రాజస్థాన్ లోని ప్రఖ్యాత పుణ్య క్షేత్రం పుష్కర్ లోని బ్రహ దేవాలయం సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నాథ్ ద్వారా లోని పేరెన్నికగన్న శ్రీనాథ్ జీ దేవాలయంలో ప్రత్యేక...
తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర మూడో రోజు మొదలైంది. నారాయణపేట్ జిల్లా ఎలిగండ్లనుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జోడో యాత్ర జెండా...