Saturday, November 16, 2024
Homeతెలంగాణ

FRO శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

గుత్తికోయలదాడిలో  మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు  అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడిలో జరిగాయి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ...

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

24 గంటలుగా మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు, షిఫ్ట్స్ వైజ్ గా కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి....

28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యుల్ ను పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 28 నుండి 5వ విడత పాదయాత్ర షురూ అవుతుంది. బాసర అమ్మవారి సన్నిధిలో...

అటవీ అధికారి మృతిపై సిఎం దిగ్భ్రాంతి

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సిఎం...

ఈడి, ఐటీ దాడులకు భయపడేది లేదు – మంత్రి తలసాని

తాటాకు చప్పుళ్లకు భయపడబోమని.. తప్పు చేసిన వాళ్ళు భయపడతారని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్‌...

రేవంత్ బ్లాక్ మైలర్ .. చీటర్ -మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీతో బాధతోనే అనుబంధం తెంచుకుంటున్న అని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. రాష్ట్ర ఇంచార్జ్ లు...

దూకుడుగా సిట్… బీఎల్ సంతోష్ పై లుక్ ఔట్ నోటీసులు

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం లేపుతోంది. కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసులో విచారణ కోసం బిజెపి నేతలు బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు...

టీటా ఎడ్యుకేష‌న్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యారంగంలో ఇన్నోవేటివ్, డైన‌మిక్, నూత‌న విప్ల‌వాత్మ‌క విధానాల‌ను అందిపుచ్చుకుంటున్న విద్యా సంస్థ‌లు మ‌రియు వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యారంగంలో అధునాత‌న విధానాల‌ను...

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ (IT) శాఖ మెరుపు దాడులు చేస్తోంది. ఈ రోజు వేకువ జాము నుంచే మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ...

నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం

వరంగల్ మార్కెట్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ...

Most Read