Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

మార్చి 15 నుండి ఒంటి పూట బడులు

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని గతంలోనే విద్యాశాఖ వెల్లడించగా..ఇక ఒంటి పూట బడులు మార్చి 15 నుండి ప్రారంభం కాబోతున్నట్లు...

ప్రశ్నిస్తే కొజ్జాలు అంటావా-వైఎస్ షర్మిల

ఎమ్మెల్యే శంకర్ నాయక్ నోరు అదుపులో పెట్టుకోవాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడితే కొజ్జాలు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో...

తెలంగాణలో హిందుత్వ వాతావరణం – బండి సంజయ్

మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి... ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు. వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండని...

ఎములాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు....

ఎర్రజొన్న వ్యాపారులకు మంత్రి వేముల వార్నింగ్

ఎర్రజొన్న రైతులను నష్టపర్చే సీడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర రాకుండా సీడ్ వ్యాపారులు సిండికేట్...

బాచుపల్లి ప్లాట్ లకు మహా డిమాండ్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం బాచుపల్లి లేఅవుట్ లో...

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా… ఎర్రబెల్లి సవాల్

రేవంత్, షర్మిల ల మాటలన్నీ అబద్ధాలేనని, వారి ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెగేసి చెప్పారు. నిరూపించలేక పోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ...

సిఎం కెసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర...

చివరి దశకు చేరుకున్న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ పనులు

నిజామాబాద్‌ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్‌ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి...

అంతర్జాతీయ డేటా ఎంబసీ ఏర్పాటు చేయాలి – మంత్రి కేటీఆర్

డాటా ఎంబసీలను కేవలం గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మంత్రి కే తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన ఈ...

Most Read