బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్లు ఉన్నారని, ఆమెకు...
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన అంశమే ప్రధానం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుల గణన ప్రధాన అజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. ఇందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ...కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
తెలుగుదేశం పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాయబారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆమె గతంలో కాంగ్రెస్ లో ఉన్నా,...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై విధించిన రిమాండ్ ను క్వాష్ చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను ధర్మాసనం శుక్రవారానికి...
హమాస్ దాడులు... ఇజ్రాయల్ ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ హమాస్ వైఖరి చూస్తుంటే చావో రేవో అన్నట్టుగా ఉంది. అటు ఇజ్రాయల్ కూడా ఎవరు మరచిపోని...
ఎట్టకేలకు వామపక్షాలకు ఒక ఆసరా దొరికింది. వెన్నముక లేని లెఫ్ట్ పార్టీలు ఎవరో ఒకరు సాయం చేయకపోతే చట్టసభల ముఖం చూడలేని దీనస్థితి. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. తాజాగా తెలంగాణ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి తనపై విధించిన రిమాండ్ ను కొట్టి వేయాలంటూ సుప్రీం...
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు ప్రకటించటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మంత్రులు కేటిఆర్, హరీష్ రావు లు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు...
చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్షా లేదని, ఆయన అరెస్టు వెనుక తన ప్రమేయం లేదని.. పైగా తాను లండన్ లో ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు ఎత్తారు(అరెస్టు చేశారు) అని రాష్ట్ర ముఖ్యమంత్రి...
రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగించారు. నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల విస్తృత...