Wednesday, April 30, 2025
HomeTrending News

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ

ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన పలువురు ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు. ఇటీవలే యూకే ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. తాజాగా భారత సంతతికి చెందిన అరుణ...

కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు…టార్గెట్ మంత్రి గంగుల

హైదరాబాద్, కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తోన్నాయి. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. 30 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ కంపెనీలతో...

నేపాల్ లో భూకంపం

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ తెలిపింది. భూకంప కేంద్రం దీపయాల్‌కు...

అప్పులతోనే పాలన : అశోక్ బాబు

ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు అన్నారు. నేడు 9వ తేదీనాటికి కూడా ఇంకా రాష్ట్రంలో...

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక...

విశాఖలో మోడీ రోడ్ షో : జీవీఎల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహిస్తున్నట్లు  ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. 11వ తేదీ...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా..జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి దౌపది ముర్ము... జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్ర చూడ్ తో 50వ సర్వోన్నత న్యాయ మూర్తిగా...

కనికరించని కెసిఆర్.. ప్రారంభానికి నోచుకోని కలెక్టరేట్

2017లో నిర్మాణం ప్రారంభమైన జగిత్యాల కలెక్టరేట్ 2021 ప్రారంభంలో ఓపెనింగ్ కు సిద్ధమైంది. పనులు పూర్తి అయి రెండేళ్ళ గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో కలెక్టరేట్ పూర్తిగా...

బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ –  వైఎస్ షర్మిల

కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మోసం చేసే వారిని 420 అంటారు. అందుకే కేసీఅర్ 420 అన్నారు. ప్రజా ప్రస్థానం...

వ్యతిరేకత సహజమే: ధర్మాన

ప్రభుత్వం ఎన్నో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటిని అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. సంస్కరణలను అర్ధం...

Most Read