దేశం కేసీఆర్ వైపు చూస్తోంది – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ కుటుంభ సభ్యుల ఆత్మీయ సమ్మేళన […]

చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులవే : మంత్రి తలసాని

చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో […]

కేంద్రం దేశద్రోహపూరిత చర్య – జగదీష్ రెడ్డి

విద్యుత్ సంస్థలపై కేంద్రప్రభుత్వం పెత్తనం ఏమిటని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని, విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వదేనని ఆయన […]

సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు ఉదయం నీటిని విడుదల చేశారు. దశాబ్దకాలం తరువాత జులై లో నీటి విడుదల చేయటంతో రైతులు ఆనందం […]

డబుల్ ఇంజన్లతో వైషమ్యాల చిచ్చు: మంత్రులు

డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని, ద‌మ్ముంటే, తెలంగాణ మోడ‌ల్ […]

జెండాలు కాదు ఎజెండాలు ముఖ్యం – జగదీష్ రెడ్డి

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో,ప్రభుత్వాలో కాదని,ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన చెప్పారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో […]

ఎన్నికల కోసమే బిజెపి డ్రామాలు : మంత్రి జగదీష్‌ ఫైర్

తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపడుతున్నదని మంత్రి జగదీష్‌ రెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన సూర్యపేట […]

కేంద్రం మెడలు వంచి కొనిపిస్తాం – తెరాస

పండిన పంటను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రప్రభుత్వం మీదనే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి బాధ్యతల నుండి మోడీ సర్కార్ తప్పుకోవాలని చుస్తే మెడలు వంచి […]

బీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్‌ మోడల్‌గా […]

తెలంగాణ‌ విద్యుత్ వినియోగం ఏటా 2,012 యూనిట్లు

తెలంగాణ‌లో 2020- 21లో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com