Sunday, August 9, 2026

చద్దన్నమే మహాభాగ్యం!

దేశము మారెనూ వేషము మార్చెనూ ... ఆ విధంగా కన్నఊరు వదలగానే ఎన్నో మార్పులు.. అన్నిటికన్నా ముఖ్యమైంది ఆహారమార్పులు. అన్నేళ్ళుగా తిన్న చద్దన్నం వెగటవుతుంది. నాజూకు బ్రెడ్డు,గుడ్డవుతుంది. నగరాలకు రాగానే కొన్ని అలవాట్లు అబ్బుతాయి. వాటిలో బ్రేక్ఫాస్ట్ మొదటిది....

29న బిసిసిఐ కీలక భేటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రత్యేక సమావేశం ఈ నెల 29న జరగనుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ఈ ఏడాది క్రికెట్ సీజన్ పై సమావేశంలో చర్స్తిస్తామని బిసిసిఐ...

బాధ్యతగా మాట్లాడాలి : జై శంకర్

సింగపూర్ స్ట్రెయిన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కేజ్రివాల్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతా రహితమైనవని భారత విదేశాంగ శాఖా మంత్రి డా. ఎస్. జై...

సిబ్బంది సేవలకు వందనం : సిఎం జగన్

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఈ కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ...

బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు...

కోవిడ్ రోగులకు కేసీయార్ పరామర్శ

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీకి చేరుకున్న సిఎం గంటపాటు కోవిడ్  పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి  అడిగి...

అదే నాకు మీరిచ్చే కానుక : జూనియర్

లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ అందరు ఇంట్లోనే ఉండాలని అభిమానులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. అదే నాకు మీరిచ్చే పుట్టిన రోజు కానుక అంటూ విన్నపం చేశారు. రేపు...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. బి.జనార్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసియార్ నియమించారు. చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులను కూడా ఎంపిక చేశారు. సభ్యులుగా...

గాజాకు అనుమతించండి: యునిసెఫ్

బాంబు దాడుల్లో క్షతగాత్రులైన చిన్నారులకు సేవలందించేందుకు గాజా పట్టణంలోకి తమను అనుమతించాలని యునిసెఫ్ విజ్ఞప్తి చేసింది. వారికి కావాల్సిన నిత్యావసరాలు, మందులు, మెడికల్ కిట్లు, కోవిడ్ వాక్సిన్ అందించేందుకు మానవతా దృక్పధంతో తమను...

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్

తమిళ నటుడు, రాజకీయ నేత విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.  శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న అయన్ను నేటి  తెల్లవారుజామున చెన్నై లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం...

Most Read