Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు

మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. గ్రాడ్యుయేట్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవగా, ఉపాధ్యాయులు వైసీపీకి బాసటగా నిలిచారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గం పట్టభద్రుల...

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్: రేపు ప్రధానితో భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆయనకు స్వగతం పలికారు. రేపు ఉదయం 11 గంటలకు అయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాన్నున్నారు. ...

రాష్ట్రంలోమూడురోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఐఎండి ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా  కొంకణ్  తీరం...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఐదింటిని ఏకగ్రీవంగా గెలుపొందింది. శ్రీకాకుళం...

AP Budget: సంక్షేమానికే పెద్ద పీట

ఆంధ్ర ప్రదేశ్ 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిమ్ బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 2, 29, 279 కోట్ల తో బడ్జెట్ ను...

బడ్జెట్ పై నిరసన – టిడిపి సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు నేడు కూడా సస్పెండ్ అయ్యారు. ప్రశ్నోత్తరాల తర్వాత కాసేపు టీ విరామం ఇచ్చారు. పది గంటల సమయంలో ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం మొదలు...

AP Budget 2023-24: విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు...

పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

అమరజీవి పొట్టిశ్రీరాములు 123వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,...

నా నడక నేలమీదే: సిఎం జగన్

“నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయం కూడా అంతే ముఖ్యం, నాకు ఐటి ఎంత ముఖ్యమో.. చిరు వ్యాపారులు, నా బీసీ, నా ఎస్సీ, కులవృత్తుల్లో ఉన్నవారు కూడా అంతే ముఖ్యం... ప్రభుత్వ...

ప్రివిలేజ్ కమిటీ అంటే ఉరి తీస్తారా?: కేశవ్ ప్రశ్న

సాగునీటి ప్రాజెక్టులపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముందుగానే తమను సభనుంచి సస్పెండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల్లో అడిగామని, వాయిదా తీర్మానం కూడా...

Most Read