Saturday, November 16, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో...

ఏపీ సిఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయన స్థానంలో...

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి: సిఎం

కౌలు రైతులకు రుణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్స్‌(సీసీఆర్‌సీ)ను అందిస్తున్నామని, ఇప్పటివరకూ 4,91,330 మందికి ఈ...

లోకేష్ శవ రాజకీయాలు: గోపిరెడ్డి

నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. అనూష ఘటన జరిగి ఏడు నెలలైందని,...

పరామర్శకు వెళ్తుంటే అరెస్టా? : లోకేష్

తనకున్న రాజ్యంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద తనను...

టిడిపి నేతలను విడిచిపెట్టండి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఏడు నెలల క్రితం హత్యకు గురైన ముప్పాళ్ళ మండలం గొల్లపాడుకు చెందిన విద్యార్ధిని  కోట...

మద్యం కోసం ఉద్యమమా?: డిప్యూటీ సిఎం

నవరత్నాలు అమలు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) కె. నారాయణ స్వామి అన్నారు. ఉద్యమం అంటే పేదల...

ప్రజలను రెచ్చగొట్టొద్దు: అవంతి

మతాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసే చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని...

ఆరోపణలు అవాస్తవం: మంత్రి జయరాం

తాను పోలీసులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. దాదాగిరీ, దందాలు చేయడానికి తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ ను...

క్రాప్ హాలిడే వినిపిస్తోంది : అచ్చెన్నాయుడు

రెండున్నర ఏళ్ళుగా రాష్టంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులను సిఎం జగన్ దగా చేస్తున్నారని విమర్శించారు. నాడు...

Most Read