Saturday, December 28, 2024
Homeసినిమా

ఇండియాకు ‘థ్యాంక్యూ’

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్, రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది....

టైగర్ కాంబినేషన్లో సరికొత్త మూవీ!

తను నటించే ప్రతి సినిమాలోనూ ఓ కొత్తదనాన్ని చూపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు యంగ్‌ వర్సెటైల్‌ హీరో సందీప్‌ కిషన్‌. త‌న త‌దుప‌రి చిత్రాల జానర్స్‌ ఎంపికలోనూ వైవిధ్యత ప్రదర్శించడం సందీప్‌...

బేబమ్మ ఆశ ఫలించేనా?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో.. ఆ పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది....

గోపీచంద్ కి ‘శృతి’ సెంటిమెంట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన గోపీచంద్ మలినేని ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ...

జులైలో వస్తానంటున్న ‘ఖిలాడి’

మాస్ మహా రాజా రవితేజ క్రాక్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో...

నమిత కోరిక తీరేనా?

తెలుగు, తమిళ సినిమాలలో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన నమితకు ఆతర్వాత సరైన అవకాశాలు రాకపోవడం.. కెరీర్ లో వెనకబడడంతో ఆమధ్య...

ఆర్ఆర్ఆర్ టీం సామాజిక బాధ్యత

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు వస్తుండడంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడ చూసిన హాస్పటల్లో బెడ్ లు ఖాళీ లేక, ఆక్సిజన్...

ఆనంద్ మూవీకి ఎమ్మెల్యే క్లాప్!

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ 118`చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య...

ప్రిన్స్ సరసన జాన్వీకఫూర్?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి...

ప్రభాస్ రాధేశ్యామ్.. మరింత ఆలస్యమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. భారీ పిరియాడిక్...

Most Read