Tuesday, November 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

సోములోరి సిద్ధాంతం

Somu Comments Intentional: లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఈ మాట అప్పుడు త్రేతాయుగంలో అన్నారో లేదో తెలియదు కడపలో పుట్టినోళ్ళంతా హంతకులే అట.. ఇప్పుడు సోములోరు మాత్రం సెలవిచ్చారు ఇది అతనొక్కడి తప్పు కాదు.. అతనేదో నోటికి అదుపులేక వాగలేదు. ఇదొక భావజాలం. ఇదొక...

భాగ్యవంతుల బాధ

Open Letter: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గారికి బహిరంగ లేఖ:- అయ్యా, వరుసగా కొన్ని రోజులనుండి మీడియా వార్తలు మమ్మల్ను అవమానపరుస్తున్నాయి. మా మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారి టోనీ దగ్గర మత్తు...

అవార్డులకు గులాం

Political Awards: విశాల వక్షస్థలంతో గుండె నిబ్బరానికి మారు పేరైన భారత ప్రధాని నిండు సభలో కాశ్మీరీ గులాం నబీ ఆజాద్ కు విడ్కోలుగా కంట తడి పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ కు అర్థమై...

ఏది భక్తి? ఏది కాదు?

Superstitions - Impact:  భక్తి వేరు... మూఢ నమ్మకం వేరు. భక్తి ముదిరి మూఢనమ్మకమైతే.. ఆ మూఢభక్తి పర్యవసానాలేవైనాఉండొచ్చు... ఎంతదాకైనా వెళ్లొచ్చు. భక్తంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పరమ నాస్తికుడి నుంచీ ఆస్తికుల...

యువరైతు ఆత్మాభిమానం

How Dare You: ఇది చిన్న వార్త. కానీ చాలా ఆత్మాభిమానం కల వార్త. కళ్లు నెత్తికెక్కినవారి కళ్లు తెరిపించే వార్త. నాజూకు వేషభాషలను మాత్రమే గౌరవించే అధునాతన సమాజం పోకడను తెలిపే...

ఎన్నికల సిత్రాలు

Election Strategies: ఒక్కోసారి విడి విడిగా ఉన్న కొన్ని వార్తలను కలుపుకుంటే పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా విషయాలు అర్థమైపోతాయి. ఆ వార్తల వెనుక దాగిన అంతరార్థాలు కూడా తెలుస్తాయి. ముఖ విలువ ఇంగ్లీషులో ఫేస్...

చమురూ లేదు…ఒత్తీ లేదు

Unnecessary Accents: వ్రిప్పుడే వ్రందిన వ్రార్త. నాగశౌర్య సినిమా పేరు "కృష్ణ వ్రింద విహారి" వ్రెంత మ్రుద్దొస్తోందో ప్రేరు? ప్రలుకుతుంటేనే వ్రొళ్లు ప్రులకవ్రిస్తోంది. ఇది ప్రలకలేక, వ్రాయడం చ్రేత గ్రాని వ్రారు వ్రాసిన ప్రేరు క్రాదు. సినిమా ట్రైటిల్ క్రొత్తగా...

సంక్షోభంలో సంపద పాఠం

Carona Crises: పిల్ల జెల్ల ఇంటికాడ ఎట్ల ఉన్రో ? నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో? పూట పూట జేసుకోని బతికేటోళ్లం పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం దేశమేమో పెద్దదాయె మా బతుకులేమో చిన్నవాయె మాయదారి రోగమొచ్చి...

పట్టాలెక్కని వ్యాకరణం

Railway Gender: ఇలాంటి సమస్యలొస్తాయని తెలిసే చిన్నయసూరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బాల వ్యాకరణం రాసి పెట్టాడు. ఆయన రాసిన నాటికి అది పిల్లలు తప్పనిసరిగా చదివి అర్థం చేసుకోవాల్సిన వ్యాకరణ గ్రంథం. ఆ...

యంత్రోపన్యాసం

Prompter Problem:  రాజకీయాల్లో లీడర్లు, స్టేట్స్ మెన్ అని రెండు రకాలుంటారు. లీడర్- నాయకుడు. స్టేట్స్ మ్యాన్- రాజనీతిజ్ఞుడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇంకా చాలా రకాలు ఉంటారు. అవి ఇక్కడ...

Most Read