తెలుగు పాటకు తేనె త్రాగించి .. తెలుగువారి గుండెల్లో అనుభూతుల జే గంట మ్రోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి...
ఒక్కో క్లాసులో 750 మంది.
చిన్న సైజు పబ్లిక్ మీటింగులా ఉంటుంది.
ప్రశ్నలడిగే అవకాశమే లేదు.
లెక్చరర్ ను కలవలేరు.
గుంపులో కూర్చొని వినబడింది రాసుకోవడమే.
లక్షల్లో ఫీజు.
పోనీ ఉపయోగపడుతుందా? అంటే లేదు.
గత కొన్ని ఏళ్లుగా సివిల్స్ పరీక్ష జూదంలా...
కనీసం ఐదు లేదా పదిహేను పంక్తులతో కనిపించే గజల్.. ఆరవ శతాబ్ద కాలం నుంచి... అరబిక్ మూలాలతో పర్షియన్ మీదుగా పయనం సాగించి... చివరకు ఇండియాతో పాటు.. పాశ్చాత్య దేశాలను కూడా ఉర్రూతలూగిస్తోంది....
ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత...ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ...
దాదాపు ఆరు దశాబ్దాలు వెనక్కు వెళదాం. బహుశా 1960 ప్రాంతాల్లో ఒక చల్లని సాయంత్రం. హైదరాబాద్ అసెంబ్లీ భవనం ఎదురుగా ఆకాశవాణి కేంద్రం. సూర్యుడు పడమట దిగబోతూ ఆకాశవాణి కేంద్రంలో పెద్ద చెట్ల...
ఒంటికి వెన్నెముక కీలకం- నిటారుగా నిలబడడానికి. ఇంటి నిర్మాణానికి ఇనుము కీలకం- ఇల్లు బలంగా కలకాలం నిలబడడానికి. అలాంటి ఇనుము...అది కూడా టాటా ఇనుము అనువాద మహాసముద్ర బడబానలంలో పడి తెలుగులో పంటికింద...
గుగ్గిళ్లు నిజానికి ఆరోగ్యానికి మంచివి. గుర్రాలకు ఉలవ గుగ్గిళ్లు బలం. ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు. పేరంటాల్లో తాంబూలంలో సెనగ గుగ్గిళ్లు పెట్టడం సంప్రదాయం. ఈ గుగ్గిళ్లు మనుషులకు బలం. పోపు గింజలు,...