ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటనీ...అని గుండెలు బాదుకోవడానికయినా ముందు ప్రేమించాలి. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ...ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ...
"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక
వసంతమన్నా దక్కేది...
మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!”
"శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు
ఒక మధుపాత్రలా?
అతడు కవి అయి ఉంటాడు!
ఒక గీతికతో ఈ వసంతఋతువుకు
ప్రారంభోత్సవం చేసింది ఎవరు?
అది కోకిల అయి ఉంటుంది!"
"నదులు కంటున్న...
డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు.
పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు...
హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యింది. నేను ఇంకా కొనాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే- ఇదివరకు ఇలాగే కొని...చదవని కొన్ని పుస్తకాలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. దాంతో ఈమధ్య పుస్తకాలు...
Milk Cream, Bread with Honey: ఏ దేశమేగినా...ఎందు కాలిడినా...వెతకరా వెజిటేరియన్ ఫుడ్డు! అన్నట్లు ఉంటుంది నా పరిస్థితి. సాధారణంగా బయట దేశాల్లో వెజిటేరియన్ ఫుడ్ అంటే బ్రెడ్డు, బిస్కట్లు, పండ్లు, ఉడకబెట్టిన...
Taste-Waste:
శ్లోకం:-
"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం"
భావం :-
మనం తినే ఆహార పదార్థాలన్నీ మన ఉదరంలోని జఠరాగ్ని(వేడి) పచనం(గ్రైండ్)చేసి , మనకు పుష్టి కలిగిస్తుంది. తిన్నది జీర్ణం చేయడానికి ఆయనే...
Arrows Through Satires:
1 . విషాద నాటకం
"రంగస్థలంపై తెరలు ఎత్తకముందే విదూషకుడు ప్రత్యక్షమయ్యాడు.
విదూషకుడు:-
దయతో ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని ప్రార్థన. మీరు చూడదలచుకున్న నాటకం తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. పరదాకి కట్టిన తాడుతో ఉరేసుకుంది. రంగస్థలం...
Writing Skills: జర్నలిజంలో నిర్వచనాలకు అందనంత వచన సౌందర్యానికి ఆస్కారముందని నాకు మొదట చూపించినవారు వేంకటేశ మూర్తి. మా హిందూపురం పక్కన సేవామందిర్ ఆయన సొంతూరు. ఎం ఏ తెలుగు చేసి జర్నలిజంలోకి...
ముందుగా ఒక డిస్ క్లైమర్. నేను కవిని కాను. కవిని అనుకుని భ్రమపడిన వేళ జరిగిన కకావికత్వపు సంగతులివి.
నా వయసప్పుడు 18 ఏళ్లు. హిందూపురంలో తెలుగు, సంస్కృత వ్యాకరణాల్లో పేరుమోసిన పండితుడు కర్రా...
"సరే! వన్ ఇయరే కదా ఏముంది? పిచ్చ లైట్" తో మొదలైన నా మాస్టర్స్ ప్రయాణం "హమ్మయ్య! మొత్తానికి వన్ ఇయర్ అయ్యింది"తో ముగిసింది. ఈ రెండు మాటల మధ్యలో జరిగిన సంఘటనలు,...