Thursday, November 28, 2024
Homeతెలంగాణ

బండి సంజయ్ తెరాస ప్రభుత్వ తొత్తు – పొన్నం

ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే బండి సంజయ్ పాదయాత్ర ఉపయోగపడుతుందని పొన్నం ఎద్దేవా...

జాతిపితకు నేతల నివాళి

మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా హైదరబాద్ బాపూఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి...

హరిత నిధి

తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ. (Sence of participation)...

న‌ల్సార్ చ‌ట్ట స‌వ‌ర‌ణ

శాసనసభలో నల్సార్ చట్ట సవరణ బిల్లును న్యాయ శాఖ‌మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1998 సంవత్సరం, తదనంతరం అవసరానికి అనుగుణంగా నల్సార్ చట్టంలో కొన్ని మార్పులు...

బీసీలు పల్లకీ మోయాల్సిందేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్...బీసీలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలనే...

అనుచిత వ్యాఖ్యలు తగదు: హరీష్ రావు

సిఎం కేసియర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈటెల రాజేందర్ కు తగదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హితవు పలికారు. ఈటెలకు టిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలుగా సాయం...

కలసి సాగుదాం: భట్టి పిలుపు

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్ది, నిరుద్యోగ ఉధ్యమానికి మద్దతు ఇవ్వాలని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ఖిలపక్ష నేతలను కోరారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన దీక్షపై...

విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్: రేవంత్ రెడ్డి

దళిత, గిరిజన దండోరా స్పూర్తితో రాష్ట్రంలో ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు....

డబుల్ బెడ్ రూమ్ ఎప్పటిలోగా ఇస్తారు? బండి

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ళ కోసం మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?...

నిరీక్షణకు తెర, విజయం నాదే: ఈటెల

హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, ఎన్నికల నోటిఫికేషన్  విడుదల కావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు....

Most Read