మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషన్ కరోనా సోకడంతో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ రోజు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న...
పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది...
క్రీడల అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల నిర్మాణం చేస్తున్నామని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం...
ఉయ్ఘర్ ముస్లింల మీద చైనా ప్రభుత్వం దమనకాండ ఆపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ డిమాండ్ చేసింది. జింజియాంగ్ ప్రావివ్స్ లో మైనారిటీల సామూహిక హననం జరుగుతోందని UNHRC ఆందోళన వ్యక్తం చేసింది....
కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని, ఈ సమస్య ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినది మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ఆర్ధిక...
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచనను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సూచించారు. పరీక్షలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర...
రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి టి. హరీష్రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన, సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ...
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు యత్నిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల పేరుతో మాన్సాస్ ట్రస్టుపై యాడ్ ఇప్పించింది చంద్రబాబేనని అయన ఆరోపించారు....
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రి పుణ్యమా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి...
వాసాలమర్రి మొత్తం ఇవాళ్టి నుంచి తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామ సందర్శనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా...