Tuesday, April 29, 2025
HomeTrending News

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టర్‌ చాంబర్‌లోని సీట్‌లో కలెక్టర్‌ సంగీతను కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి...

హామీల అమలుకు ప్రత్యేక వ్యవస్థ: సిఎం

విభజన హామీల అమలు కోసం సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు...

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్  రాజేంద్రనగర్‌లో ఈ రోజు పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది....

దేవుళ్ళతో రాజకీయమా?:  కొట్టు ఫైర్

దేవుళ్ళతో చెలగాటం ఆడటం బిజెపికి అలవాటుగా మారిందని, పండుగలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర...

దీపావళికి జియో 5G

దీపావళికి 5G అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబాని ఈ రోజు ప్రకటించారు. మొదటగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలతో పాటు మరి కొన్ని నగరాల్లో లాంచ్ చేస్తామని వెల్లడించారు....

చర్చకు రండి: వైసీపీకి సోము సవాల్

వినాయక చవితి పందిళ్ళకు ఫర్మ్ విద్యుత్,పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటూ డిజిపి జారీ చేసిన ఉత్తర్వులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. హిందువుల పండుగలకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని, ఈ...

తెరాస, బిజెపిలకు నక్సల్స్ హెచ్చరిక

మావోయిస్టులు ఒకే రోజు రెండు లేఖలు విడుదల చేయటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయి. తాజాగా మునుగోడు ఉపఎన్నికలు, తెరాస, బిజెపి లను...

మోసాల యాప్.. మార్కెట్ బాక్స్

కోట్లు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం ముఠాను సైబరాబాద్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. 'మార్కెట్ బాక్స్ యాప్' అనే ఓ యాప్ ద్వారా కొందరు ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపారం అంటూ...

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో చైనా వ్యతిరేకత

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో పట్టు బిగించేందుకు చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. తాలిబాన్ ఏలుబడితో ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. తాలిబాన్ విధానాల్ని ప్రపంచ దేశాలు విమర్శిస్తుంటే...

తెలుగు తీయదనాన్ని చాటిన గిడుగు: సిఎం

నేడు తెలుగు భాషా వేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి. ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు...

Most Read